సంక్షిప్త వివరణ
ట్రైకో కార్డుల తయారీ-గ్రామీణ యువతకు జీవనోపాధి
ధాన్యాలు మరియు పప్పులతో అధిక పీచు పదార్థం గల మిశ్రమం-ఉపయోగాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. గాజు గొట్టంలోకి ట్రైకో గ్రామ పురుగులను వదిలిన ఎన్ని రోజులకు గుడ్లు నలుపురంగులోకి మారతాయి?
ఏ. 4 నుంచి 5 రోజులు
బి. 6 నుంచి 9 రోజులు
దీనికి సరియైన సమాధానం ఏ. 4 నుంచి 5 రోజులు
2. ట్రైకో గ్రామ రెక్కల పురుగులకు ఆహారంగా ఏమి పెట్టాలి?
ఏ. తేనె
బి. గ్లూకోజ్
దీనికి సరియైన సమాధానం ఏ. తేనె
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
M. Purushotham, Rangareddy
Dr. Rammurthy, Vijaynagar colony
Kadari Vinith, Jajireddygudem
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
M. Purushotham, Rangareddy
Dr. Rammurthy, Vijaynagar colony
Kadari Vinith, Jajireddygudem