సంక్షిప్త వివరణ
సేంద్రీయ వ్యవసాయంలో సస్యరక్షణ చర్యలు: చేపట్టే విధానం, ఉపయోగాలు
వినాయక చవితి విశిష్టతలు: పండుగ విశిష్టతలు, పాటించే పద్దతులు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. K. Swami
Assistant Professor
College of Agricultural Engineering, PJTSAU
Sangareddy, Medak
వక్తలు
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల, సంగారెడ్డి.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. ఏ మొక్కలను ఆహార పంటగానూ, పచ్చిరొట్ట ఎరువుగానూ వాడుతారు?
ఏ. జనుము
బి. పెసర
దీనికి సరియైన సమాధానం బి. పెసర
2. ఆముదం చేనులో పక్షి స్థావరాలు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి?
ఏ. 8 నుండి 10
బి. 10 నుండి 12
దీనికి సరియైన సమాధానం ఏ. 8 నుండి 10
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Dr. Swarupa, Domalguda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Korvi Amani, Karimnagar
పాల్గొన్న వారు:
Dr. Swarupa, Domalguda
Korvi Amani, Karimnagar