సంక్షిప్త వివరణ
సేంద్రియ వ్యవసాయంలొ జీవరసాయనాల ప్రాముఖ్యత: లభ్యత, ఉపయోగాలు
ఆహార వృధా:జరిగే పద్దతులు, నష్టాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. వరిలో సుడిదోమ మరియు ఆకు ముడత పురుగులను నివారించుటకు ఏ రకమైన శిలీంద్రము వాడతారు?
ఏ. బవేరియా బసియానా
బి. మెటారైజియం
దీనికి సరియైన సమాధానం ఏ. బవేరియా బసియానా
2.జీవరసాయనాలను ఎన్ని రోజులవరకు నిల్వ చేసుకోవచ్చు?
ఏ. 6 నెలల నుండి ఒక్క సంవత్సరం వరకు
బి. రెండు సంవత్సరాలు
దీనికి సరియైన సమాధానం ఏ. 6 నెలల నుండి ఒక్క సంవత్సరం వరకు
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Dr. Swarupa, Domalguda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Bharath
sangeetha, Gambhiraopet
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Smt. Anuradha varma, Mohan Varma, Hyderabad
పాల్గొన్న వారు:
Dr. Swarupa, Domalguda
Bharath
sangeetha, Gambhiraopet
Smt. Anuradha varma, Mohan Varma, Hyderabad