సంక్షిప్త వివరణ
రబీకాలంలో వరి నారుమడి యాజమాన్యం: రబీలో వరి నారుమడి ఎంపిక, అనువైన రకాలు, తెగుళ్ళ నివారణ.
గర్భిణీ, బాలింతలకు ఆహర మార్గదర్శక సూత్రాలు: గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన పోషకాహరం, తల్లిపాల ప్రాముఖ్యత.
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. R. Vasantha
Professor & Head
Dept. of Ag. Extn.
College of Agriculture, PJTSAU
Palem, Nagarkurnool
వక్తలు
వ్యవసాయ కళాశాల, పాలెం, నాగర్ కర్నూల్.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1.శరీరంలో ఇనుము ధాతువు లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది?
ఎ) అనీమియా
బి) థైరాయిడ్
దీనికి సరియైన సమాధానం ఎ) అనీమియా
2.ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది?
ఎ) స్త్రీలు
బి) పురుషులు
దీనికి సరియైన సమాధానం ఎ) స్త్రీలు
రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు:
మొదటి ప్రశ్నకు సరైన సమాధానం పంపినవారు:
Ch. Venkata Rajan, Baddenapalli
Anuradha Varma Mohan Varma, Hyderabad
రెండవ ప్రశ్నకు సరైన సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
Ch. Venkata Rajan, Baddenapalli
Anuradha Varma Mohan Varma, Hyderabad
B. Srinivas, Manikyapur