సంక్షిప్త వివరణ
పొద్దు తిరుగుడు పంట సాగులో అధిక దిగుబడి కోసం మెలకువలు
రక్తం – నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ
సమన్వయకర్తలు
Ms.S.L.Kameswari
Assistant Professor
College of Community Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. Ravinder Naik Vankudothu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. పొద్దు తిరుగుడు పంటకు విత్తన మోతాదు ఎంత?
ఎ. 2.5 నుంచి 3 కిలోలు
బి. 5 నుంచి 6 కిలోలు
దీనికి సరియైన సమాధానం ఎ. 2.5 నుంచి 3 కిలోలు
2. పొద్దు తిరుగుడు గింజల్లో తేమ శాతం ఎంత వచ్చే వరకు ఆరనివ్వాలి?
ఎ. 5 నుంచి 6 శాతం
బి. 9 నుంచి 10 శాతం
దీనికి సరియైన సమాధానం బి. 9 నుంచి 10 శాతం
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Dr. Rammurthy, Vijayanagar Colony
Bikshapathi, Gummadidala
Dr. S Swaroopa, Domalguda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
N Parthasarathy, Peddasankarampet
Syamala Prakash, Narayankhere, Bangalore
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
Dr. Rammurthy, Vijayanagar Colony
Bikshapathi, Gummadidala
Dr. S Swaroopa, Domalguda
N Parthasarathy, Peddasankarampet
Syamala Prakash, Narayankhere, Bangalore