సంక్షిప్త వివరణ
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. నారుకుళ్ళు తెగులు వస్తే ఏ మందు పిచికారి చేయాలి?
ఎ) కాపర్ ఆక్సీక్లోరైడ్
బి) మోనొ క్రోటొఫస్
దీనికి సరియైన సమాధానం ఎ) కాపర్ ఆక్సీక్లోరైడ్
2. నారు మడిలో కలుపు నివారణకు ఏం చేయాలి?
ఎ) ఫ్యూరొడన్ గులికలు వేయాలి
బి) కార్బోఫ్యూరాన్ గులికలు వేయాలి
దీనికి సరియైన సమాధానం ఎ) ఫ్యూరొడన్ గులికలు వేయాలి
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
G. Sampath, Vempad
P. Kalyanakrishna, Khammam
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Dr. Swarupa, Domalguda
V.Vidyasagar, Siricilla
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
G. Sampath, Vempad
P. Kalyanakrishna, Khammam
Dr. Swarupa, Domalguda
V.Vidyasagar, Siricilla