సంక్షిప్త వివరణ
పసుపు సాగులో మెళకువలు: పండించే పద్దతులు, రకాలు
హరిత హారం:పాటించే పద్దతులు, ఉపయోగాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. S. Upendar
Asst. Professor
College of Agriculture, PJTSAU
Jagityala.
వక్తలు
వ్యవసాయ కళాశాల , జగిత్యాల .
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. పసుపులో దుంపతొలుచు ఈగ ప్రభావం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
ఏ. జూన్ నుండి ఆగష్టు వరకు
బి. ఆగష్టు నుండి అక్టొబర్ వరకు
దీనికి సరియైన సమాధానం బి. ఆగష్టు నుండి అక్టొబర్ వరకు
2.పసుపులో దుంప కుళ్ళు తెగులు సోకితే దిగుబడి ఎంతశాతం తగ్గుతుంది?
ఏ. 30 నుంచి 40 శాతం
బి. 50 నుంచి 60 శాతం
దీనికి సరియైన సమాధానం బి. 50 నుంచి 60 శాతం
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
B. Naveen Kumar, Karimanagar
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Smt. Anuradha Varma Mohan Varma
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
B. Naveen Kumar, Karimanagar
Smt. Anuradha Varma Mohan Varma