సంక్షిప్త వివరణ
మల్బరీ సాగు మరియు పట్టు పురుగుల పెంపకం
తెలివిగా మార్కులు సాధించడం ఎలా?
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. మల్బరీ సాగులో ఏ పద్దతి ద్వారా మనం తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంపొందించవచ్చు ?
ఎ. విత్తన పద్దతి
బి. శాఖీయ పద్దతి
దీనికి సరియైన సమాధానం బి. శాఖీయ పద్దతి
2. పట్టు పురుగులను ఏ దశలో శుభ్రపరచుకోవాలి?
ఎ. 3వ జ్వరం నుంచి లేచిన తర్వాత
బి. 4వ జ్వరం నుంచి లేచిన తర్వాత
దీనికి సరియైన సమాధానం బి. 4వ జ్వరం నుంచి లేచిన తర్వాత
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
V Nageshwar Rao, Narsapuram
Dr. Swarupa, Domalguda
Prabhakar, Hanumkonda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Dr. Rammurthy, Hyderabad
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
V Nageshwar Rao, Narsapuram
Dr. Swarupa, Domalguda
Prabhakar, Hanumkonda
Dr. Rammurthy, Hyderabad