సంక్షిప్త వివరణ
కంది సాగు పద్దతి: చేసే పద్దతి, ఉపయోగాలు
బాలల నీతి కథలు ప్రాముఖ్యత: చెప్పే విధానం, ప్రయోజనాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1.కందిలో పసుపును అంతర పంటగా పండిస్తున్నపుడు కంది ఒకసాగుకు పసుపును ఎన్ని సాళ్ళుగా వేసుకోవాలి?
ఏ. 4 సాళ్ళు
బి. 2 సాళ్ళు
దీనికి సరియైన సమాధానం ఏ. 4 సాళ్ళు
2.కందిసాగులో నత్రజని మరియు భాస్వరం ఎరువులను ఏ దశలో వేసుకోవాలి?
ఏ. పూతదశ
బి. విత్తే దశ
దీనికి సరియైన సమాధానం బి. విత్తే దశ
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Y. Radha, Nellore
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Rakesh, Kanakam
Dr. Swarupa, Domalguda
Sangeetha, Gambhiraopet
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Smt. Anuradha varma, Mohan Varma, Hyderabad
పాల్గొన్న వారు:
Y. Radha, Nellore
Rakesh, Kanakam
Dr. Swarupa, Domalguda
Sangeetha, Gambhiraopet
Smt. Anuradha varma, Mohan Varma, Hyderabad