సంక్షిప్త వివరణ
పండ్లు కూరగాయలలో పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు: నిల్వ చేసే వివిధ పద్దతులు
ఈనాం ప్రాముఖ్యత:ఉపయోగించే విధానం, కలిగే ప్రయోజనాలు
న్యూట్రాసుటికల్స్:కలిగి ఉండే వివిధ పదార్థాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
S. Sowjanya
Assistant Professor
Dept. of Agricultural Economics
College of Food Science & Technology, PJTSAU
Rudrur, Nizamabad
వక్తలు
ఆహార శాస్త్రం మరియు సాంకేతిక కళాశాల , రుద్రూరు, నిజామాబాద్ .
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. పసుపులో ఉండే ఏ న్యూట్రాసుటికల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది?
ఏ. కర్క్యుమిన్
బి. టాంజరిన్
దీనికి సరియైన సమాధానం ఏ. కర్క్యుమిన్
2.జామకాయలోని ఏ న్యూట్రాసుటికల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది?
ఏ. పాలీ ఫినాల్స్
బి. ఆస్కార్బిక్ ఆంలం
దీనికి సరియైన సమాధానం బి. ఆస్కార్బిక్ ఆంలం
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
G. Lavanya, Manchiryal
Dr. Swaroopa, Domalguda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Sarika, Mahaboobnagar
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Sri Gouri, Dilsukhnagar
L.Sridhar Reddy, Gambiraopet
పాల్గొన్న వారు:
G. Lavanya, Manchiryal
Dr. Swaroopa, Domalguda
Sarika, Mahaboobnagar
Sri Gouri, Dilsukhnagar
L.Sridhar Reddy, Gambiraopet