సంక్షిప్త వివరణ
చెరకు పంట సాగు: సాగు చేసే పద్దతులు
బాల్య వివాహ నిషేద చట్టం: చట్టంలోని అంశాలు, కలిగే ప్రయోజనాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. బెల్లంలో సల్ఫర్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది?
ఏ. రుచికి వెగటుగా ఉంటుంది
బి. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది
దీనికి సరియైన సమాధానం ఏ. రుచికి వెగటుగా ఉంటుంది
2. బెల్లం తయారీలో దాని నాణ్యత కోసం హైడ్రోజ్ ను ఎంత వాడాలి?
ఏ. ఎక్కువగా
బి. తక్కువగా
దీనికి సరియైన సమాధానం బి. తక్కువగా
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
NV Chalapathi Rao, Dilsukh Nagar
K Vivek Kumar, Karim Nagar
V Nageshwar Rao, Narsapuram
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
N Aparna, Banjara hills
పాల్గొన్న వారు:
NV Chalapathi Rao, Dilsukh Nagar
K Vivek Kumar, Karim Nagar
V Nageshwar Rao, Narsapuram
N Aparna, Banjara hills
Mamatha, Karim Nagar
Sangeetha, Gambhiraopet