సంక్షిప్త వివరణ
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. ఏ పద్దతి ద్వారా నీటిని ఎక్కువగా ఆదా చేయవచ్చు?
ఎ)నీరు లీకు కాకుండా పంపు గట్టిగా తిప్పడం
బి) నీరు వచ్చే పంపు రంద్రం చిన్నదిగా ఉంచడం
దీనికి సరియైన సమాధానం బి) నీరు వచ్చే పంపు రంద్రం చిన్నదిగా ఉంచడం
2. నీటి ఉద్గారం అంటే ఏమిటి? దీనినే ఇంగ్లిష్ లో Water Foot Print అని అంటారు
ఎ) మనిషికి అవసరమైన వస్తువులను సేవలను అందించడానికి వినియోగించబడే నీటి యొక్క పరిమాణం
బి) మనిషికి అవసరమైన నీటిని అందించే వనరు
దీనికి సరియైన సమాధానం ఎ) మనిషికి అవసరమైన వస్తువులను సేవలను అందించడానికి వినియోగించబడే నీటి యొక్క పరిమాణం
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Sriram, Gudur
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Dr. Swaroopa, Domalguda
పాల్గొన్న వారు:
Dr. Swaroopa, Domalguda
Sriram, Gudur
Bikshapathi, Gummadidala
Y. Ravi, Mahaboobnagar
Prabhakar, Hanumakonda
G. sampath, Vempadu