సంక్షిప్త వివరణ
పంట ఉత్పత్తులు నిల్వచేసుకునే విధానాలు
ఆకుకూరలు వాటియొక్క ఆరోగ్య లాభాలు
సమన్వయకర్తలు
Ms.S.L.Kameswari
Assistant Professor
College of Community Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. Ravinder Naik Vankudothu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. సాధారణంగా ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి తేమ శాతం ఎంత ఉండాలి?
ఎ. 2 నుంచి 3 శాతం
బి. 12 నుంచి 14 శాతం
దీనికి సరియైన సమాధానం బి. 12 నుంచి 14 శాతం
2. అల్యూమినియం ఫాస్పేట్ ముఖ్యంగా వేటిని నివారించడానికి వాడతారు?
ఎ. పాములు
బి. ఎలుకలు లేదా పందికొక్కులు
దీనికి సరియైన సమాధానం బి. ఎలుకలు లేదా పందికొక్కులు
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Mohammed Jainuddin, Sneha Bhanu, Abeda, Ayesha, Ummeda, Nizamabad
K Ramulu, Vijayalaxmi, Nizamabad
N Aruna, Parthasarathy, Peddasankarampet
Nalluri Koteshwar Rao, Vasantha, Pavani, Suseel Kumar, Kodada
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
Mohammed Jainuddin, Sneha Bhanu, Abeda, Ayesha, Ummeda, Nizamabad
K Ramulu, Vijayalaxmi, Nizamabad
N Aruna, Parthasarathy, Peddasankarampet
Nalluri Koteshwar Rao, Vasantha, Pavani, Suseel Kumar, Kodada