సంక్షిప్త వివరణ
యాసంగి ఆవాల పంట సాగు మెళకువలు
బాలల హక్కులు మరియు బాధ్యతలు
సమన్వయకర్తలు
Ms.S.L.Kameswari
Assistant Professor
College of Community Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. Ravinder Naik Vankudothu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. యాసంగి ఆవాల పంట సాగులో ఎకరానికి విత్తన మోతాదు ఎంత?
ఎ. రెండు నుంచి రెండున్నర కేజీలు
బి. నాలుగు నుంచి ఐదు కేజీలు
దీనికి సరియైన సమాధానం ఎ. రెండు నుంచి రెండున్నర కేజీలు
2. యాసంగి ఆవాల పంటకు ఎన్ని నీటి తడులు ఇవ్వాలి?
ఎ. 3 నుంచి 4 తడులు
బి. 5 నుంచి 6 తడులు
దీనికి సరియైన సమాధానం ఎ. 3 నుంచి 4 తడులు
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
M Purushotham, Rangareddy
N Parthasarathy, Peddasankarampet
Dr. S Swaroopa, Domalguda
Madhavi, Bonthapally
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Rakesh Guda, Warangal
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Dr. Rammurthy, Vijayanagar Colony
పాల్గొన్న వారు:
M Purushotham, Rangareddy
N Parthasarathy, Peddasankarampet
Dr. S Swaroopa, Domalguda
Madhavi, Bonthapally
Rakesh Guda, Warangal
Dr. Rammurthy, Vijayanagar Colony