సంక్షిప్త వివరణ
నేల ఆరోగ్య పరిరక్షణలో సేంద్రీయ ఎరువుల వాడకం – ఉపయోగాలు, పరిమితులు
పిల్లల అభివృద్ధి మైలురాళ్ళు – ఉత్ప్రేరణ కార్యక్రమాలపై అవగాహన
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు ఏమిటి?
ఏ. కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించడం
బి. వాతావరణ కాలుష్యం తగ్గించడం
దీనికి సరియైన సమాధానం బి. వాతావరణ కాలుష్యం తగ్గించడం
2. అంతర పంటలు అంటే ఏమిటి?
ఏ. మిశ్రమంగా పండించుట
బి. ఒకే నేలలో వేరు వేరు పంటలు వేరు వేరు వరుసలలో వేయుట
దీనికి సరియైన సమాధానం బి. ఒకే నేలలో వేరు వేరు పంటలు వేరు వేరు వరుసలలో వేయుట
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Jyothsna Ravu, Pragathi nagar
V Nageshwar Rao, Narsapuram
Suresh Annam, Kaikalur
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
Jyothsna Ravu, Pragathi nagar
V Nageshwar Rao, Narsapuram
Suresh Annam, Kaikalur