సంక్షిప్త వివరణ
బోల్ గార్డ్ 3 పత్తివిత్తనాల కొనుగోలులో మోసాలు – రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
భ్రూణ హత్యలు-గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. రైతులకు ఏ పురుగులతో బెడద అవుతుంది?
ఏ. కత్తెర పురుగు
బి. గులాబి రంగు పురుగు
దీనికి సరియైన సమాధానం బి. గులాబి రంగు పురుగు
2. వీటిలో ఏ పత్తి విత్తనాలకు గ్లైఫోసెట్ ను తట్టుకోగల శక్తి ఉంది?
ఏ. BG3
బి. BT1
దీనికి సరియైన సమాధానం ఏ. BG3
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Dr. Swarupa, Domalguda
GS Devi, Jogipet
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
Dr. Swarupa, Domalguda
GS Devi, Jogipet
V. Nageshwar Rao, Narsapuram