సంక్షిప్త వివరణ
భూసార పరీక్ష-దానివలన కలిగే లాభాలు
కమ్మ్యూనిటీ సైన్స్
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. భూసార పరీక్షకు మట్టి నమూనాను ఎంత సేకరించాలి?
ఏ. పావుకిలో
బి. అరకిలో
దీనికి సరియైన సమాధానం బి. అరకిలో
2. భూసార పరీక్షకు మట్టి నమూనాను ఎకరానికి ఎన్నిచోట్ల సేకరించాలి?
ఏ. 6 నుండి 10 చోట్ల
బి. 10 నుండి 12 చోట్ల
దీనికి సరియైన సమాధానం ఏ. 6 నుండి 10 చోట్ల
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
B. Gayathri, MBBS, Gudur
GS Devi, Jogipet
V Nageshwar Rao, Narsapuram
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Kodavath Hussainayak, Khammam
పాల్గొన్న వారు:
B. Gayathri, MBBS, Gudur
GS Devi, Jogipet
V Nageshwar Rao, Narsapuram
Kodavath Hussainayak, Khammam