సంక్షిప్త వివరణ
మిరపసాగులో మెలకువలు: సాగు పద్దతులు, రకాలు, విత్తన ఎంపిక
తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ: తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార పదార్థాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. తులసిలో ఉండే ఏ విటమిన్ బాలింతలో పాల ఉత్పత్తిని పెంచుతుంది?
ఏ. విటమిన్ ఎ
బి. విటమిన్ కె
దీనికి సరియైన సమాధానం బి. విటమిన్ కె
2. పాల వృద్ధికి ఉపయోగపడే ఫైటో ఈస్ట్రోజన్ లు ఎక్కువగా వేటిలో లభిస్తాయి ?
ఏ. ఆకుకూరలు
బి. చేపలు
దీనికి సరియైన సమాధానం ఏ. ఆకుకూరలు
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Ram, Kamareddy
Sangitha, Gambhiraopet
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
V. Prakash
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Dr. Swaroopa, Domalguda
B. Venkatesh, Siddipet
N. Aparna, Banjara hills
పాల్గొన్న వారు:
Ram, Kamareddy
Sangitha, Gambhiraopet
V. Prakash
Dr. Swaroopa, Domalguda
B. Venkatesh, Siddipet
N. Aparna, Banjara hills