సంక్షిప్త వివరణ
వరినారు పెంపకం మరియు అందులోని కొత్త రకాలు: పెంపక విధానాలు, కొత్త వంగడాలు
బి విటమిన్లు: బి విటమిన్ల రకాలు, లభించే పదార్థాలు
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. వరి విత్తనాలకు నిద్రావస్థ తొలగించడానికి ఉపయోగించే ద్రావకం?
ఏ. గంధకం
బి. నత్రిక్ ఆంలం
దీనికి సరియైన సమాధానం బి. నత్రిక్ ఆంలం
2. వరి నారు ఏ సూక్ష్మ ధాతు లోపం వలన తుప్పు రంగులోకి మారుతుంది ?
ఏ. జింకు
బి. క్లోరిన్
దీనికి సరియైన సమాధానం ఏ. జింకు
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
L. Sridhar, Gambhiraopet
Smt. Anuradha Varma mohan varma
N. Aparna, Banjara hills
Dr. Swaroopa, Domalguda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
K. Vivek Kumar, Uppermalyala
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Sangeetha, Gambhiraopet
Stevenson, Kothakota
పాల్గొన్న వారు:
L. Sridhar, Gambhiraopet
Smt. Anuradha Varma mohan varma
N. Aparna, Banjara hills
Dr. Swaroopa, Domalguda
K. Vivek Kumar, Uppermalyala
Sangeetha, Gambhiraopet
Stevenson, Kothakota
B. Gayathri, Gudur