సంక్షిప్త వివరణ
సమన్వయకర్తలు
Dr. R. Neela Rani
Associate Professor
Dept. of HECM
College of Home Science, PJTSAU
Saifabad, Hyderabad
Dr. M. Sreenivasulu
Associate Professor
Dept. of Agricultural Extension
College of Agriculture, PJTSAU
Rajendranagar, Hyderabad
వక్తలు
వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాదు.
గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాదు, హైదరాబాదు.
1. కొందరు తులసి మొక్కను ఇంటి లోపల కూడ అంటే ఇండోర్ ప్లాంటుగా పెంచుకుంటారు ఎందుకు?
ఎ) సువాసనని ఇస్తుంది కనుక
బి) రాత్రిపూట కూడ ఆక్షిజన్ ఇస్తుంది కనుక
దీనికి సరియైన సమాధానం బి) రాత్రిపూట కూడ ఆక్షిజన్ ఇస్తుంది కనుక
2. మన వాతవరణంలో సాధారణంగా అంటే గాలి నాణ్యతా ప్రమాణం ఎంత ఉంటే సాధారణ స్థాయి కాలుష్యం ఉన్నట్లు
ఎ) 51-100 యూనిట్లు
బి) 101-150 యూనిట్లు
దీనికి సరియైన సమాధానం ఎ) 51-100 యూనిట్లు
రెండు ప్రశ్నలకు సమాధానం పంపినవారు:
Navitha,Kazipoor
Sampath, Vempadu
Sravanthi, Chandhpur
Prabakar, Hanumakonda
మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు:
Sreedhar reddy, Gambirao peta
రెండవ ప్రశ్నకు సమాధానం పంపినవారు:
పాల్గొన్న వారు:
Navitha,Kazipoor
Sampath, Vempadu
Sravanthi, Chandhpur
Prabakar, Hanumakonda
Sreedhar reddy, Gambirao peta
Vamshikrishna, Veernapally